లిక్కర్ ఫ్యాక్టరీ జలదోపిడిపై సమగ్ర విచారణ చేపట్టాలి
నది జలాలను అక్రమంగా తరలిస్తున్న ఎబిడి లిక్కర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వ్యర్థాలతో కలుషితమవుతున్న కృష్ణానది నీరు ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతున్న మౌనం వహిస్తున్న అధికారులు అక్రమ నీటి తరలింపు ఇరిగేషన్ అధికారులకు కనిపించడం లేదా? నదీ జలాల అక్రమ తరలింపుపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తాం ---- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 06...