లేబర్ మొిలైజేషన్‌పై ప్రత్యేక అవగాహన సమావేశం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద లేబర్ మొబిలైజేషన్‌ను మరింత పెంచే అంశంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనుల్లో కార్మికుల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు,...