లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సేవలు చిరస్మరణీయం -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించి, స్వరాజ్య సాధనకు జీవితాంతం పోరాడిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సేవలు భారత జాతి ఎన్నటికీ మరువలేనివని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు "స్వరాజ్యం నా జన్మహక్కు – దానిని సాధించుకొని తీరుతాను" అనే...