హైదరాబాద్ బంజారాహీల్స్ లోని లోటస్ పాండ్ వైస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఖమ్మం జిల్లా వైస్సార్సీపీ నాయకులు ఆలస్యం సుధాకర్ మర్రి శ్రీనివాస్ యర్ర నాగరాజు రెడ్డి గణపారపు మురళి దారావత్ ప్రసాద్ తదితరులు సందర్శించారు జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం వలన ఎదుర్కొన్న కేసుల విషయంలో హైకోర్టు లీగల్ సెల్ లాయర్స్ తో మాట్లాడటానికి వచ్చారు తధానంతరం వైస్సార్సీపీ నాయకులను అధికార ప్రతినిధులను కలువనున్నారు