వందల కోట్ల ఎన్ ఎస్ పి భూములు స్వాహా.. పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 05 2026: కండ్ల ముందే వందల కోట్ల రూపాయల విలువ చేసే ఎన్‌ఎస్‌పి ( ఎన్ ఎస్ పి ) భూములు అక్రమణకు గురవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి,పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అన్న చందంగా.. పేద ప్రజలు తలదాచుకునే గుడిసెలపైకి బుల్డోజర్లు ప్రయోగించే అధికారులు, బడా బాబుల...