వందేళ్ల సింగరేణి చరిత్రలో భారీ స్కాం

సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి కాలరీస్ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ సింగరేణిలో 2024-25 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 69.01 మిలియన్ టన్నులు ఉండగా, రవాణా కేవలం 65.23 మిలియన్ టన్నులుగా నమోదు, ఇది 4 మిలియన్ టన్నుల వ్యత్యాసం.. 2025 సంవత్సరం ముగిసేసరికి ఈ వ్యత్యాసం 9.3 మిలియన్ టన్నులు, 100 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9.3 మిలియన్ టన్నుల పిట్‌హెడ్ స్టాక్ నమోదు, సింగరేణితో సహా ఏ...