వచ్చే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో విద్యార్థులు 100.శాతం పాస్ అయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01. 2026. రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తిజిల్లాఉత్తమఫలితాలుసాధించేలాప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (జీహెచ్‌ఎంలు) సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పదో తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర...