*వడ్డెర భవనాల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయాలి జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్*…
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు *తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు వాకిటి శ్రీహరి ని కలిసి వినతి పత్రాలు సమర్పించిన జాతీయ వడ్డెర సంఘం నాయకులు*... *తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టుగానే హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో వడ్డెర ఆత్మ భవనం కొరకు ఒక ఎకరం స్థలం కేటాయించడం జరిగింది*......