వనపర్తిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం, బి ఎల్ ఏ లకు శిక్షణ కార్యక్రమం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 7 2026:వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పట్టణ, మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు బూత్ లెవల్ ఏజెంట్స్ (బి ఎల్ ఏ ) లకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం (జూన్ 8) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు వనపర్తిలోని ఆర్జీ గార్డెన్‌లో జరగనుంది.ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ...