వనపర్తిలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు

–వృద్ధాశ్రమంలోపండ్లపంపిణీ,ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ముందుకు సాగాలి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు20.2026. జిల్లా పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.అనంతరంఅసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు ముంత నిర్మల జెండాను ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాము సమక్షంలో గౌరవసలహాదారులురవి,స్వాతి,శ్రీను,లక్ష్మి శ్రీను, జెబ్బర్, వెంకటేష్, శేఖర్, సుల్తాన్ తదితరులు...