వనపర్తి ఎస్పీ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ దామోదర్‌కు ప్రశంస పత్రం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇందులో భాగంగా పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దామోదర్‌కు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ...