వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: వనపర్తి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో గురువారం వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాన గంధర్వులు పద్మశ్రీ , పద్మభూషణ్ స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జన్మదినం సందర్భంగా వనపర్తి గాయకులు, సంగీత అభిమానులు వివిధ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... బాలసుబ్రహ్మణ్యం సినీ పరిశ్రమలో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ...