వనపర్తి జిల్లాను బాల్య వివాహాల నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం జిల్లా ఎస్పి. సునీత రెడ్డి

– బాల్య వివాహాల నుంచి విముక్తి పొందిన 54 మంది బాలికలకు ఎస్పీ అండ, మీకు అమ్మగా అక్కగా తోడుంటా మీ కాళ్లపై మీరు నిలబడేలా చేస్తా,  – బాల్య వివాహాలకు దారితీసిన కుటుంబ పరిస్థితులపై ప్రత్యేక ఆరా కోరుకున్న నైపుణ్య వృత్తి కోర్సుల్లో మూడు నెలల శిక్షణ.. జీవనోపాధికి చేయూతనిస్తా జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 22.2026.బాల్య వివాహం ఆపడం అంటే కేవలం...