వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఘన సన్మానం
పొలిటికల్ పవర్ జాతీయ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 10 2026: వనపర్తి జిల్లా నిషేధ మరియు ఆబ్కారీ శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి వి గౌడ్ గారు, పెబ్బేరు గౌడ సంగం నాయకులు శ్రీనివాస్...