వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య కూతురు వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన -డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య & మహాదేవి ఆహ్వానం మేరకు వారి కూతురు సుష్మ వివాహ వేడుక వనపర్తి పట్టణంలో ఆర్ జి గార్డెన్ లో జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై సుష్మ& హరి ప్రసాద్ రెడ్డి నూతన వధూవరులకు...