వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా 80.వస్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
– ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయాన్ని సాధించాలి, – 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథి తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, శాసన మండలి సభ్యులు డా. పట్నం మహేందర్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 16.2026. 80వభారతస్వాతంత్ర్యదినోత్సవాన్నిపురస్కరించుకొనిశనివారంవనపర్తిజిల్లాలోనిఐ.డి.ఓ.సిప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, శాసన మండలి సభ్యులు...