వనపర్తి పట్టణ కేంద్రం లో నూతన ప్రవేట్ స్కూల్ ను ప్రారంభించిన
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు. పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 08 2026: వనపర్తి పట్టణ కేంద్రం 6 వ వార్డులో నూతన ప్రవేట్ వశిష్ట స్కూల్ ను యజమాన్యం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై స్కూల్ ను ప్రారంభించారు.డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ... విద్య అనేది సమాజ అభివృద్ధికి...