వనపర్తి పట్టణ గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఫోకస్!

-మండప నిర్వాహకులారా.. స్టేషన్‌కు రండి! -గణేష్ మండపాలకు పోలీసుల మార్గదర్శకం -సోమవారం ఉదయం 10 గంటలకు వనపర్తి పోలీస్ స్టేషన్‌లో కీలక సమావేశం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు సోమవారం ఉదయం 10 గంటలకు వనపర్తి పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని వనపర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా...