వనపర్తి పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
–సిబ్బందిసంక్షేమమేప్రధానలక్ష్యంగాపనిచేయాలి,నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా ఎస్పీ అభినందనలు, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 01.2026.వనపర్తి జిల్లా పోలీస్ అధికారుల సంఘంనూతనకార్యవర్గఎన్నికలు మంగళవారంజిల్లాపోలీస్,కార్యాలయంలోప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. జిల్లాపోలీస్,అధికారులసంఘంఎన్నికలప్రక్రియలోభాగంగా13మందితోకూడిననూతనకార్యవర్గాన్నిఎన్నుకున్నారు.ఎన్నికల్లోనూతనంగాఎన్నికైనఅధ్యక్షులు,ఉపాధ్యక్షులు, కార్యదర్శి,సంయుక్తకార్యదర్శి,ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి,కార్యవర్గసభ్యులనుజిల్లాఎస్పీ. సునిత రెడ్డిఐపీఎస్.అభినందించిశుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం 13 మందితో కూడిన నూతన కార్యవర్గం 1. అధ్యక్షులు గోవిందు, హెడ్ కానిస్టేబుల్, ఐటీ సెల్, వనపర్తి,...