వనపర్తి బిఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
చిన్నగుంటపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక. కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సమగ్గర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 24 2026: వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి...