వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి
సత్వరన్యాయంప్రజలకుమర్యాదపూర్వక,పారదర్శకపోలీసులసేవలేలక్ష్యం,ఆకతాయిలు, అసాంఘిక శక్తులు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 07. 2026. ప్రజలకు మరింతనాణ్యమైన,పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, ఐపీఎస్ అన్నారు. ప్రజల భద్రత, చట్టవ్యవస్థ పరిరక్షణ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగాపనిచేయాలనిఆమెసూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగావినియోగిస్తూప్రజలవిశ్వాసాన్నిమరింతబలోపేతం చేయాలని పేర్కొన్నారు.గురువారం జిల్లా...