వన్నం బ్రహ్మయ్యకు అక్షరశ్రీ బిరుదు ప్రధానం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ విశ్వసహితీ కళావేదిక ప్రథమ వార్షికోత్సవం తాడేపల్లిగూడెం నందు ఆదివారం అత్యంత వైభవో పేతoగా జరిగింది. ఈ కార్యక్రమం నందు పి.ఎన్.ఎం ఉన్నత పాఠశాల, జండా వీధి నెల్లూరు నందు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు,విశ్వసాహితి కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి,రచయిత వన్నం బ్రహ్మయ్య రచించిన *అక్షర వసంతం* కవితా సంపుటిని ద్వితీయ ఆవిష్కరణ చేసి సమీక్షించారు. మరియు వన్నం బ్రహ్మయ్య...