వన మహోత్సవంలో పార్కులు, నర్సరీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి

–కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు23.2026.వనమహోత్సవంలోభాగంగాపట్టణంలోపచ్చదనాన్నిపెంపొందించడంతోపాటుపార్కులు,నర్సరీలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ అన్నారు. వన మహోత్సవంలోభాగంగాపట్టణంలోపచ్చదనాన్నిపెంపొందించడంతో పాటు పార్కులు, నర్సరీలను మరింతఅభివృద్ధిచేసేందుకుప్రత్యేకచర్యలుచేపడుతున్నట్లు కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం కొత్తకోట పట్టణంలోని పార్కులు,నర్సరీలనుసందర్శించిఅక్కడిపరిస్థితులనుపరిశీలించారు.ఈసందర్భంగాపార్కులు,నర్సరీల్లోనెలకొన్నసమస్యలనుగుర్తించి,వాటినివెంటనేపరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల సంరక్షణ, నర్సరీల నిర్వహణ, పార్కులఅభివృద్ధిపై...