వరద నీటిలో పేదల బతుకులు.. లచ్చాపురం ఎస్సీ కాలనీపై పాలకుల దృష్టి ఎప్పుడు?
పాలకులు మారుతున్నా.. పేదల బతుకులు మారవా? లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటిలో మునిగిన ఇళ్లు.. నిలువ నీడ కోసం బాధితుల ఎదురుచూపులు పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: భారీ వర్షాలు కురిస్తే చాలు.. పేదల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. రేకుల షెడ్లు, గుడిసెల్లో జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల బతుకులు ప్రతి వర్షాకాలంలో నీటిపాలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో కనిపిస్తున్న దృశ్యాలు పేదల దుస్థితికి అద్దం పడుతున్నాయి భారీ వర్షాల కారణంగా కాలనీలోని...