వరసిద్ధి వినాయకుని వార్షికోత్సవంలో ఘనంగా అన్నసమారాధన

  వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో 21వ వార్షికోత్సవ వేడుకలు    బలభద్రపురం: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని చెరువువీధిలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకుని 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నసమారాధన భక్తజన సందోహం మధ్య ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల రాకకు అనుగుణంగా ఆలయ కమిటీ...