వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌ ఆగమనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వివేకానంద నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఆహ్వానించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ గణేష్‌ విగ్రహాన్ని ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో టీమ్ భైరవ్‌ సభ్యులు,లోకేష్ రెడ్డి, బాబీ,కృష్ణకాంత్, రోషిక్...