వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్
రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి – ఆర్టీఐ యాక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ అక్టోబర్ 30 2026: మహబూబ్నగర్ జిల్లా: అడ్డాకుల మండలం వర్ని గ్రామంలో మహిళా సంఘాల నిధుల దుర్వినియోగం వ్యవహారంపై చేపట్టిన ఆర్టీఐ పోరాటం ఫలితాన్నిచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు, జిల్లా కలెక్టర్కు...