వర్షాభావ పరిస్థితుల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలి – ఎంపీడీవో తాళ్లూరి రవి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి రైతు తన పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకుని. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ ) తాళ్లూరి రవి కోరారు.జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో రైతు సాయిల్ కృష్ణ ఏర్పాటు చేసుకున్న పంట కుంటను ఎంపీడీవో తాళ్లూరి రవి పరిశీలించి, పంట కుంటను ప్రారంభించారు....