వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలి – రైతు కళ్లలో ఆనందం వెల్లివిరియాలి
కథల్ సావ్ తాత దర్గా ఉర్సులో పాల్గొన్న బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 27, 2026: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాగాపూర్ గ్రామంలో నిర్వహించిన కథల్ సావ్ తాత దర్గా ఉర్సు మహోత్సవంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ...