వాటర్ మ్యాన్ కాదు బటర్ మ్యాన్ కూటమి ప్రభుత్వం పై తోలేటి శ్రీకాంత్ ఫైర్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఎ న్నికల ముందు వెన్నలాంటి హామీలు.. అధికారంలోకి వచ్చాక ప్రజలను మరిచారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంత్రులు, అధికారులు ‘వాటర్ మ్యాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘‘వాటర్ మ్యాన్...