వాడపల్లిలో వైభవంగా వెంకన్న పూజలు
కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జి ఆలస్యం విరన్ జూన్ 8 2026: వాడపల్లి శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, మహా హారతి, కుంకుమార్చన తదితర పూజలు...