వాడెవడో నాకు సంబంధం లేదు:
ప్రేమ వివాహం అంశంపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: హైదరాబాద్ ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తన కుమారుడు సంతోష్ గౌడ్‌కు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. ఈ విషయంపై ప్రస్తుతం తాను మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. "వాడెవడో నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. సమయం...