వామ్మో..! ఏదులాపురం మున్సిపాలిటీ ప్రధాన జంక్షన్లు యాదమరిచి ప్రయాణిస్తే ప్రాణాలు పోవాల్సిందే..!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రధాన జంక్షన్ లో అతి ప్రమాదకరమైన జంక్షన్ ఏదులాపురం మున్సిపాలిటీ దిలీప్ హాస్పిటల్ మరియు హెచ్ పి బంక్ కూడలి, ఈ జంక్షన్లో వద్ద ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి ఎన్ని కుటుంబాలు భలేవ్వాలి ఇంకా ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కుని కోల్పోతే గాని ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి గాని...