“వార్షిక తనిఖీలలో ” భాగంగా పెద్దమందడి పోలీస్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, ఐపీఎస్.,
ప్రజలకు న్యాయం పోలీసులకు బాధ్యత బాధితుల్లో భరోసా పెంచేలా సేవలందించాలి రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి గంజాయి, మట్కా, పేకాటపై కఠిన నిఘా ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో...