వింత చేష్టలు వికృత ప్రవర్తనతో తోటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రభుత్వ వైద్యుడు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్ తోటి మహిళా డాక్టర్లు సిబ్బంది పై వేధింపులు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు ఈ హెచ్ ఎస్ విభాగంలో వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న తోటి సిబ్బంది వీడియోలు ఫోటోలు తీసి లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయారు ఈ విషయమై సూపర్నెంట్ ఫిర్యాదు చేసినా కూడా వైద్యుని ప్రవర్తనలో మార్పు లేదని తోటి సిబ్బంది వాపోతున్నారు వింత వికృత...