POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:36 am Posted by : POLITICAL POWER

వింత చేష్టలు వికృత ప్రవర్తనతో తోటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రభుత్వ వైద్యుడు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్ తోటి మహిళా డాక్టర్లు సిబ్బంది పై వేధింపులు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు విభాగంలో వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న తోటి సిబ్బంది వీడియోలు ఫోటోలు తీసి లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయారు ఈ విషయమై సూపర్నెంట్ ఫిర్యాదు చేసినా కూడా వైద్యుని ప్రవర్తనలో మార్పు లేదని తోటి సిబ్బంది వాపోతున్నారు వింత వికృత చేష్టలు చేస్తున్న వైద్యుని పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని లేదంటే సదరు వైద్యుడిని మానసిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని వైద్య సిబ్బంది కోరుకుంటున్నారు