POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:32 pm Posted by : POLITICAL POWER

విగ్గు మాస్టారు (తాతా మధు).. ఇకనైనా నీ సొల్లు పురాణాలు, పనికిరాని వేషాలు ఆపు!”

 “అమెరికాలో ‘తానా’ పేరుతో తందనాలు ఆడి, కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని నొక్కేసింది నువ్వు కాదా?”

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి  “సాధారణంగా ఎవరైనా చదువుకోవడానికో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకో అమెరికా వెళ్తారు. కానీ నువ్వు వర్కింగ్ వీసా పేరుతో అక్కడికి వెళ్లి, బజ్జీలు వేసుకుంటూ, హోటళ్లలో ప్లేట్లు కడుక్కున్న హీనమైన చరిత్ర నీది కాదా?” “అక్కడ తానా వివాదాల్లో ఇరుక్కుని, ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి అండదండలు చూసుకుని, ఆయనను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పంచన చేరిన అవకాశవాదివి నువ్వు!” “సొంత పార్టీ అయిన బీఆర్ఎస్‌లోనే గ్రూపు రాజకీయాలు చేస్తూ, వర్గ విభేదాలు సృష్టించడం నీ నైజం.” “మా శీనన్న ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయదుందుభి మోగుతుంది. కానీ నువ్వు కాలు పెడితే అక్కడ మసి, సర్వనాశనమే! ఇల్లందు అసెంబ్లీ ఎన్నికల్లో, భద్రాచలం మున్సిపల్ ఎన్నికల్లో నీ దిక్కుమాలిన ట్రాక్ రికార్డు, నీ చేతకానితనం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసు.” “నీకంటూ క్షేత్రస్థాయిలో కనీసం బలం ఉందా? కనీసం క్యాడర్ కూడా లేని ఒక డమ్మీ లీడర్‌వి నువ్వు.” “నాడు మా శీనన్న చూపిన దయాదాక్షిణ్యాలు, ఆయన పెట్టిన భిక్ష వల్