విగ్గు మాస్టారు (తాతా మధు).. ఇకనైనా నీ సొల్లు పురాణాలు, పనికిరాని వేషాలు ఆపు!”

 "అమెరికాలో ‘తానా’ పేరుతో తందనాలు ఆడి, కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని నొక్కేసింది నువ్వు కాదా?" పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి  "సాధారణంగా ఎవరైనా చదువుకోవడానికో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకో అమెరికా వెళ్తారు. కానీ నువ్వు వర్కింగ్ వీసా పేరుతో అక్కడికి వెళ్లి, బజ్జీలు వేసుకుంటూ, హోటళ్లలో ప్లేట్లు కడుక్కున్న హీనమైన చరిత్ర నీది కాదా?" "అక్కడ తానా వివాదాల్లో ఇరుక్కుని, ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి అండదండలు చూసుకుని, ఆయనను...