విఘ్నేశ్వరీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

-- వెల్టూర్ లో ఘనంగా చిన్నారి జన్మదిన వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 01 2026:  పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ఆంజనేయులు –రజిత దంపతుల కుమార్తె చిన్నారి విఘ్నేశ్వరీ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు హాజరై చిన్నారి విఘ్నేశ్వరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, భవిష్యత్తులో ఉన్నత...