విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వనపర్తి శాసనసభ్యులు రేపు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను, పీసీసీ అధ్యక్షులను మహేష్ కుమార్ గౌడ్ గార్లను కలుస్తానన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈనెల...