విజయవాడలో 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు?
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* విజయవాడ: విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల చర్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...