విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం... సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్-5 (49, 50, 52, 53 డివిజన్లు) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెన్నుపోటు.. పార్టీ వెన్నుపోటు పాలన పోస్టర్లను ఆవిష్కరించారు....