పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: పెద్దమందడి మండల పరిధిలోని పెద్దమందడి మండలం నమస్తే తెలంగాణ విలేకరి తండ్రి అకస్మాత్తుగా విట్ట ప్రతాపరెడ్డి బుధవారము దొడగుంటపల్లి గ్రామంలో మృతి చెందారు గ్రామంలోని విషాదయలు అల్లుకున్నాయి
అంతక్రియలు దొడ్డగుంటపల్లిలో గురువారం నిర్వహిస్తున్నారు.