విత్తన తనిఖీల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్ సందర్శన

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 18 2026: పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో విత్తనాల తనిఖీల కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు గురువారం రోజు శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనాల నిల్వలు, విక్రయాల రికార్డులు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా అన్ని నిబంధనలను పాటించాలని డీలర్‌కు సూచించారు. అలాగే విత్తనాల విక్రయంలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా...