విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి కోరిన ఓటుకు నోటు కేసు నంబర్ 1 నిందితుడు రేవంత్ రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 10 వరకు యుకె, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు అనుమతి, ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్ పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బెయిల్ కండీషన్లు సడలించాలని కోరగా లక్ష...