విద్యాపర్తి వనపర్తికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

రూ.241 కోట్లతో వనపర్తి ఐటీఐ హబ్ అభివృద్ధికి శ్రీకారం పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 6 2026: రాష్ట్రంలో విద్యాపర్తిగా గుర్తింపు పొందిన వనపర్తి జిల్లా పారిశ్రామిక విద్య, నైపుణ్యాభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో చేపట్టిన క్లస్టర్–8 అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ (AIP) ప్రాజెక్టుకు రూ.241 కోట్ల అంచనా...