విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం మెరుగైన వసతులు అందేలాఅధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
– బాలికల సంక్షేమ గురుకులపాఠశాలకళాశాలను ఆకస్మికంగాతనిఖీచేసినఎమ్మెల్యే.జి.మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 10.2026. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, మెరుగైన వసతులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని,దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోనిబాలికలసంక్షేమగురుకులపాఠశాల,కళాశాలనుఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం యొక్క నాణ్యత, పరిశుభ్రత ను పరిశీలించారు.అనంతరంవిద్యార్థినులతోఆత్మీయంగాముచ్చటిస్తూ, కళాశాలలోని మౌలిక వసతులను, భోజనంయొక్కనాణ్యతను,కళాశాలలోవసతికిసంబంధించినసౌకర్యాలుఎలాఉన్నాయనిఅడిగితెలుసుకున్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూవిద్యార్థినులకు...