విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి

– నాయకత్వం నేర్చుకోండి.. సైబర్ నేరాలను అడ్డుకోండి.బాలలభద్రతకుఅండగానిలవండి, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్స్ ప్రదర్శనలు, – బాలల రక్షణ ఫోక్సో చట్టాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, ప్రతి విద్యార్థి సైబర్ భద్రత రాయబారిగా మారాలి. కె.పి.ఎస్ లో ఘనంగా విద్యార్థుల నాయకత్వ పట్టాభిషేక మహోత్సవం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.09.2026.వనపర్తిజిల్లాకొత్తకోటమండలకేంద్రంలోనికొత్తకోటపీపుల్స్.హైస్కూల్(కె.పి.ఎస్.)లోమంగళవారంవిద్యార్థులనాయకత్వపట్టాభిషేకమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికిముఖ్య అతిథిగావనపర్తిజిల్లాఎస్పీ.సునితరెడ్డిహాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి కె.పి.ఎస్. పాఠశాల పరేడ్ బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ జ్యోతి...