విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అంకిత్
కమలాపురం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.. ఆర్ఓ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశం పొలిటికల్ పవర్,ములకలపల్లి, నవంబర్ 3: మండలంలోని కమలాపురం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వంటశాల, ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలు, భోజన సమయాలపై వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని, వంటశాల, స్టోర్ రూమ్...