విద్యార్థులపై పోలీసు చర్యలు, కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసన

ముదిగొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అజ్గర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్,...